JOBS IN NILOFER HOSPITAL

హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్ కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. iochవివరాలు: నీలోఫర్ హాస్పిటల్ తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనిది. ప్రస్తుత ఖాళీలు పిడియావూటిక్ సెంటర్ ఫర్ ఎక్సపూన్స్/ ఏఆర్‌టీ సెంటర్‌లో ఉన్నాయి. -న్యూట్రీషనిస్ట్ అర్హతలు: ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్/ ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ -కౌన్సెలర్ అర్హత: పీజీలో సోషల్ వర్క్ లేదా డిగ్రీలో సోషియాలజీ లేదా గ్రాడ్యుయేట్ నర్స్ కౌన్సెలర్ -డేటా మేనేజర్ అర్హతలు: కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమాతో డిగ్రీ లేదా డీవోఈఏసీసీ నుంచి ఓ లెవల్ కోర్సు ఉత్తీర్ణత. -ల్యాబ్ టెక్నీషియన్ -అర్హత: మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ (ఎంఎల్‌టీ)లో గ్రాడ్యుయేషన్ డిప్లొమా హోల్డర్ -జీతం: నెలకు రూ. 13,000/- -నోట్: ఈ పోస్టులు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. -ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ -దరఖాస్తు: బయోడేటాతోపాటు విద్యార్హతలు,అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్స్‌ను జతచేసి పంపాలి. -దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: -మెడికల్ సూపరింటెండెంట్, -నిలోఫర్ హాస్పిటల్, రెడ్‌హిల్స్, -హైదరాబాద్ – 500004 -చివరితేదీ: ప్రకటన విడుదలైన రోజుల్లోగా పంపాలి. -పూర్తి వివరాల కోసం నీలోఫర్ హాస్పిటల్‌లో సంప్రదించవచ్చు.

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f2254ace9769c84&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f2254ace9769c84&origin=http%3A%2F%2Fwww.ntnews.com

FIEO-Federation of Indian Export Organisation

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈవో) మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. FIEOవివరాలు: ఎఫ్‌ఐఈవో అనేది కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని సంస్థ. -పోస్టు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (హైదరాబాద్) -అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ ఉత్తీర్ణత. మార్కెటింగ్ రంగంలో కనీసం ఏడాది అనుభవం. ఇంగ్లిష్, తెలుగులో మంచి కమ్యూనికేషన్‌స్కిల్స్ కలిగి ఉండాలి. -వయస్సు: 2 ఏండ్లు మించరాదు -వెబ్‌సైట్: https://www.fieo.org

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f15b9d113e3f754&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f15b9d113e3f754&origin=http%3A%2F%2Fwww.ntnews.com

Entrance For Telangana Social Welfare Residential Education Institutes 

-ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు -ఐఐటీ, నీట్, సీఏ – సీపీటీ, క్లాట్ వంటి పరీక్షలకు కోచింగ్ -ఎంపికైన విద్యార్థులకు వసతి, భోజనం, దుస్తులు, పుస్తకాలు, వైద్యం ఉచితంగా అందిస్తారు -ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలోని కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. Studentsవివరాలు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాల కోసం. -గ్రూప్‌లు: ఎంపీసీ (ఐఐటీ -జేఈఈ, ఎంసెట్ కోచింగ్)., బైపీసీ (నీట్ కోచింగ్), ఎంఈసీ/సీఈసీ (సీఏ – సీపీటీ, క్లాట్‌తోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల కోచింగ్) -బోధించే మీడియం: ఇంగ్లిష్ -విద్యాసంవత్సరం: 201- 2019 -కాలేజీలు – కోర్సులు – సీట్ల సంఖ్య: ఐఐటీ గౌలిదొడ్డి (బాలురు): -ఐఐటీ/నీట్/ఎంసెట్, సీఏ – సీపీటీ కోచింగ్ ఇస్తారు. -గ్రూప్‌లు: ఎంపీసీ – 0 సీట్లు, బైపీసీ – 0 సీట్లు, ఎంఈసీ – 40 సీట్లు ఐఐటీ గౌలిదొడ్డి (బాలికలు): -గ్రూప్‌లు: ఎంపీసీ – 0, బైపీసీ – 0, ఎంఈసీ – 40 సీట్లు ఉన్నాయి. -టీఎస్‌డబ్ల్యూఆర్ సీవోఈ- కరీంనగర్: కో ఎడ్యుకేషన్. -గ్రూప్‌లు: ఎంపీసీ – 0 (బాలురు – 40, బాలికలు – 40), బైపీసీ – 0 (బాలురు -40, బాలికలు – 40) -డా.బీఆర్‌ఏసీటీఎస్‌డబ్ల్యూ ఆర్‌జేసీ – ఖమ్మం (బాలికలు): -గ్రూప్‌లు: ఎంపీసీ – 0, బైపీసీ – 0 సీట్లు ఉన్నాయి. -డా.బీఆర్‌ఏసీటీఎస్‌డబ్ల్యూ ఆర్‌జేసీ – హత్నూర సంగాడ్డి జిల్లా (బాలురు): -గ్రూప్‌లు: ఎంపీసీ – 0, బైపీసీ – 0 -టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ – మడికొండ, వరంగల్ (బాలికలు): -గ్రూప్‌లు: ఎంపీసీ – 40, బైపీసీ – 40 సీట్లు ఉన్నాయి. -టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ, చిలుకూరు – రంగాడ్డి జిల్లా (బాలురు): -గ్రూప్‌లు: ఎంపీసీ – 40, బైపీసీ – 40 సీట్లు ఉన్నాయి. -టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ – నార్సింగి – రంగాడ్డి జిల్లా (బాలికలు): -గ్రూప్‌లు: ఎంపీసీ – 40, బైపీసీ – 40 సీట్లు ఉన్నాయి. -టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ – నల్లకంచె – రంగాడ్డి జిల్లా (బాలికలు): -గ్రూప్‌లు: ఎంపీసీ – 40, బైపీసీ – 40 సీట్లు ఉన్నాయి. -టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ – షేక్‌పేట – హైదరాబాద్ జిల్లా (బాలురు): -గ్రూప్‌లు: ఎంపీసీ – 40, బైపీసీ – 40 సీట్లు ఉన్నాయి. -టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ – మహేంవూదహిల్స్, హైదరాబాద్ జిల్లా (బాలికలు): -గ్రూప్‌లు: ఎంపీసీ – 40, బైపీసీ – 40 సీట్లు ఉన్నాయి. -టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ – ఇబ్రహీంపట్నం, రంగాడ్డి జిల్లా (బాలురు): -గ్రూప్‌లు: ఎంఈసీ – 40, సీఈసీ – 40 సీట్లు ఉన్నాయి. -టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ – మేడ్చల్ (బాలికలు): -గ్రూప్‌లు: ఎంఈసీ – 40, సీఈసీ – 40 సీట్లు ఉన్నాయి. కోర్సుల వారీగా సీట్ల వివరాలు: -బాలురు: ఎంపీసీ – 20, బైపీసీ – 20, ఎంఈసీ -0, సీఈసీ – 40 సీట్లు -బాలికలు: ఎంపీసీ – 360, బైపీసీ -360, ఎంఈసీ – 0, సీఈసీ – 40 సీట్లు. -వయస్సు: 201, ఆగస్టు 31 నాటికి 17 ఏండ్లు మించరాదు. ఎస్సీ విద్యార్థులకు ఏడాది సడలింపు ఉంటుంది. -అర్హతలు: 201 మార్చిలో పదోతరగతి రాయనున్న విద్యార్థులు. 2017 సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించిన పదోతరగతి ఎస్‌ఏ – 1లో బీ2 గ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ సాధించిన తెలంగాణ విద్యార్థులు అర్హులు. -తల్లిదంవూడుల వార్షికాదాయం రూ. 2 లక్షలు మించరాదు. -రిజర్వేషన్ విధానం: ఎస్సీ విద్యార్థులకు – 75 శాతం, బీసీ – సీ (ఎస్సీ కన్వ్టడ్ టు క్రిస్టియన్) – 2 శాతం, ఎస్టీ – 6 శాతం, బీసీ – 12 శాతం, మైనార్టీ – 3 శాతం, ఇతరులకు 2 శాతం సీట్లు కేటాయిస్తారు. -మొత్తం సీట్లలో 60 శాతం సీట్లను టీఎస్‌డబ్ల్యూఆర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో చదివిన విద్యార్థులతో మిగిలిన సీట్లు ఇతర సంస్థల్లో చదివిన వారితో భర్తీ చేస్తారు. -3 శాతం సీట్లను దివ్యాంగులకు కేటాయిస్తారు. -ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా -ప్రవేశపరీక్ష తేదీ: 201, జనవరి 2 (ఉదయం: 10.30 నుంచి 1.30 గంటల వరకు) -ఎంపీసీ/బైపీసీ కోర్సులలో ప్రవేశానికి ఇంగ్లిష్ – 40, ఫిజిక్స్ – 40, కెమిస్ట్రీ – 40, మ్యాథ్స్/బయాలజీ – 40 ప్రశ్నల చొప్పున మొత్తం 160 ప్రశ్నలు ఇస్తారు. -ఎంఈసీ/సీఈసీ విద్యార్థులకు ఇంగ్లిష్ – 40, జీకే, కరెంట్ అఫైర్స్ – 40, సోషల్ స్టడీస్ – 40, మ్యాథ్స్ – 40 ప్రశ్నల చొప్పున మొత్తం 160 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. -స్క్రీనింగ్ టెస్ట్ రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో అర్హత సాధించినవారిని రెండో దశకు ఎంపిక చేస్తారు. -మొదటి దశలో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. రెండో దశలో డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. -నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోతవిధిస్తారు. -పరీక్షలో వ తరగతి నుంచి 10వ తరగతి సిలబస్ ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/తెలుగులో ఉంటుంది -నోట్: గురుకులాల్లో రెండోభాష తెలుగు మాత్రమే. తరగతులు ఇంగ్లిష్‌లో మీడియంలో బోధిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, దుస్తులు, పుస్తకాలు, వైద్యం, పరీక్ష ఫీజులు అన్ని సొసైటీ భరిస్తుంది. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: డిసెంబర్ 30 -హాల్‌టికెట్లు డౌన్‌లోడింగ్: 201, జనవరి 1 నుంచి జనవరి 5 మధ్య -సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబరు: 100 – 425 – 4567 -వెబ్‌సైట్: http://cet.cgg.gov.in

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f2eb7bed209e3&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f2eb7bed209e3&origin=http%3A%2F%2Fwww.ntnews.com

PH vacancies

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల్లో వికలాంగులకు కేటాయించిన బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. -మొత్తం ఖాళీల సంఖ్య- 13. విభాగాల వారీగా ఖాళీలు..
గ్రూప్- 4 పోస్టులు:

-జూనియర్ అసిస్టెంట్- 1. ఈ పోస్టు వీహెచ్ (మహిళ) కేటగిరీలో ఉంది. -అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. -టైపిస్ట్- 3. వీహెచ్ (మహిళలు)- 2, హెచ్‌హెచ్ (జనరల్)- 1 ఖాళీ ఉన్నాయి. -అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. రాష్ట్రసాంకేతిక విద్యాశాఖ నిర్వహిచిన పరీక్షలో టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత. టైప్‌రైటింగ్ తెలుగు లోయర్/హయ్యర్ లేని పక్షంలో టైప్‌రైటింగ్ ఇంగ్లిష్ లోయర్ అభ్యర్థులను పరిశీలిస్తారు.
ఓబీఎస్సీ పరిధిలో ఖాళీలు:

-ఎంపీహెచ్‌ఏ (ఎం)- 1. ఇది హెచ్‌హెచ్ (జనరల్) కేటగిరీలో ఉంది. -అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై, ఎంపీహెచ్‌ఏ (మేల్) శిక్షణ ఉత్తీర్ణులై ఉండాలి. -ఫిషర్‌మెన్- 1. ఈ పోస్టు వీహెచ్ (మహిళ)కు కేటాయించారు. -అర్హతలు: 7వ తరగతి ఉత్తీర్ణులై, ఐఎఫ్‌టీసీ వరంగల్‌లో మూడునెలల శిక్షణ పొంది ఉండాలి. -ఆఫీస్ సబార్డినేట్- 7. వీటిలో వీహెచ్ (మహిళ)- 3, వీహెచ్ (జనరల్)- 1, హెచ్‌హెచ్ (మహిళ)-1, ఓహెచ్ (జనరల్)- 2 ఖాళీలు ఉన్నాయి. -అర్హతలు: ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నోట్: వీహెచ్ (మహిళ) అభ్యర్థులు దొరకని పక్షంలో అంధ పురుష అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేస్తారు. -వయస్సు: 2017, జూలై 1 నాటికి 18 – 54 ఏండ్ల మధ్య ఉండాలి. -ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: 2017, డిసెంబర్ 20 (రాత్రి 11.59లోపు). -ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీ ప్రింట్ తీసుకొని దానిపై సంతకం చేసి, సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి రిజిస్టర్ పోస్టులో/స్వయంగాగానీ కింది చిరునామాకు పంపాలి. జిల్లా సంక్షేమ అధికారి,మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధులశాఖ, బ్లాక్-ఇ, కలెక్టరేట్, కరీంనగర్- 505001 -చివరితేదీ: 2018, జనవరి 5 -వెబ్‌సైట్: http://kmnrdw.cgg.gov.in

Indian Air Force

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ట్రెడ్స్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండIndidan-Airforce

ఎయిర్‌మెన్ ఇన్ గ్రూప్-10)లో జాయిన్ అవడానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. భారత వైమానిక దళం (భారతీయ వాయు సేన)కు సంబంధించి పెళ్లికానీ పురుషులు ట్రెడ్స్ అండ్ గ్రూప్-Y, ఎయిర్‌మెన్ ఇన్ గ్రూప్-Xలో అర్హు లైన అభ్యర్దులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు కునే అభ్యర్థులు జనవరి 13, 1998, 02 జనవరి 2002 మధ్య పుట్టిన వారై ఉండాలన్నారు. విద్యార్హతలు ఇంటర్మీడియట్, 10వ తత్సమానమైన పరీక్షా డిప్లొమా కోర్సు ఇన్ ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ ప్రభుత్వ నుంచి ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో తమ వివరాలను 15 డిసెంబరు 2017 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు WWW.AIRMENSELECTION.CDAC.IN వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు..

SSc Jobs:-

SSC Jobs – CHSL Examination 2017 – 3259 Posts
Staff Selection Commission SSC has released notification for the recruitment of Various Posts through CHSL Examination 2017. Eligible candidates can submit applications on or before 18th December 2017.

Job Description:

Name of the Organization: Staff Selection Commission SSC

Website: www.ssc.nic.in

Total No.of Vacancies: 3259 Posts

Name of the Posts: 

Postal Assistant and Sorting Assistant: 2359 PostsLower Divisional Clerk (LDC)/Junior Secretariat Assistant: 898 PostsData Entry Operator (DEO): 2 Posts

Age Limits: 18-27 years

Qualifications: Passed 12th Standard or equivalent examination from a recognized Board or University.

Selection Process: 

Written ExamInterview

Last Date: 18-12-2017